Director Puri Jagannadh Birthday Wishes To Charmy Kaur || Filmibeat Telugu

2019-05-17 1,332

Heroine charmy turned as producer but till now charmy getting movie chances. today her birth day. on this occation Puri Jagannadh messeged Charmy Kaur.
#purijagannadh
#ismartshankarteaser
#nidhhiagerwal
#rampothineni
#charmykaur
#tollywood

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, చార్మింగ్ బ్యూటీ చాలాకాలంగా దగ్గరగా ఉంటున్నారు. సినిమాల్లో కనిపించడం మానేసిన ఛార్మి.. పూరి జగన్నాథ్ తో కలిసి ఆయన సినిమాల నిర్మాణాల్లో భాగమవుతూ ముందుకెళ్తోంది. పూరికి కూడా ఛార్మి తోడు బాగా కలిసొచ్చిందనే చెప్పుకోవచ్చు.